NDL: డోన్ పట్టణంలో ఇవాళ టీడీపీ కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకే టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ పట్టణంలో టీడీపీ కార్యకర్తల సమావేశం


