కాకినాడ: మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పర్యాటక రంగాలకు మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుట్టాయిగూడెం-ఎల్‌ఎన్‌డీ పేట, పట్టిసీమ-కొవ్వూరు విభాగాలను కలుపుతూ 45.09 కిలోమీటర్ల మేర ఉన్న ఎన్‌హెచ్-365బీ రహదారిని ఉన్నతీకరించేందుకు 840.41 కోట్లు మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్
NH-365B అభివృద్ధికి రూ.840.41 కోట్లు మంజూరు


