హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీ!

PLD: నరసరావుపేటలో బుధవారం పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఓ యువకుడు బైక్‌ను చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు 9440796224 తెలియజేయాలని కోరుతున్నారు.