NTR: జగ్గయ్యపేట మండలంలోని ధర్మవరప్పాడు తండా గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రేపు జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ టి.డి జనార్ధన్ తెలిపారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకురావాలన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత వైద్య శిబిరం


