పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని పసుమర్రు, గణపవరం, మానుకొండవారిపాలెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ చేపట్టిన ప్రక్రియను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. విలీన ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. దీంతో మూడు గ్రామాలు తిరిగి గ్రామ పంచాయతీలుగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో మూడు గ్రామాలు పంచాయతీలే!


