NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో బుధవారం టీడీపీ సీనియర్ నాయకుడు ఆకుల పెద్ద నర్సిరెడ్డి అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి, పెద్ద నర్సిరెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మూలే రామేశ్వర్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సీనియర్ నాయకుడు అకస్మాత్తుగా మృతి


