హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొడ్డవలసకు రహదారి కష్టాలు.. ప్రజల అవస్థలు

VZM: రాజాం మండలం పొగిరి పంచాయతీ బొడ్డవలస గ్రామానికి సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగిరి-జి.సిగడాం రహదారి నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో కొంతభాగం రాళ్లు తేలిన రహదారిగా, మిగతా భాగం మట్టిరోడ్డుగా ఉంది. వర్షాలు కురిసినప్పుడు రాకపోకలు మరింత కష్టంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు