ప్రకాశం: బేస్తవారిపేట మండలం గలిజేరుగుల్ల గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వెలుగొండ వారోత్సవాలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి రఫీక్ పాల్గొని రైతులకు వెలుగొండ జలాల ప్రాధాన్యతను వివరించారు. 30 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న వెలుగొండ జలాలు అందుబాటులోకి రావడంతో భూగర్భ జలాలు పెరిగి, బోర్లు రీఛార్జ్ అవడంతో పంటల సరళిలో మార్పులు వస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
బేస్తవారిపేటలో వెలుగొండ వారోత్సవాలు


