హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రానున్న ఐదురోజుల్లో చిరు జల్లులు

AKP: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో చిరు జల్లులు పడే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించాడు. పరిశోధన కేంద్రం ఆవరణలో మంగళవారం వాతావరణ ఆధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు మాట్లాడుతూ.. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34.5 నుంచి 35.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 5 26.8 నుంచి 27.4 వరకు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.