SKLM: మందస(M) సువర్ణపురం నాతుపురం బొడ్డులూరుకు చెందిన పూచ్చ మీనాక్షి (40) ఆత్మహత్యకు పాల్పడింది. భర్త భాస్కరరావుతో గొడవ అనంతరం భర్త బయటకు వెళ్లగా, మీనాక్షి ఇంట్లో ఉరివేసుకుంది. బంధువులకు హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మందస ఎస్సై కే కృష్ణ ప్రసాద్ దర్యాప్తు చేపడుతున్నట్లు బుధవారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మనస్థాపనికి గురై వివాహిత ఆత్మహత్య


