హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌కు రాఖీ కట్టిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే

KRNL: వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొని పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ జగన్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.