అనంతపురం: ధర్మవరం సీఎన్‌బీ కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 8న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 28న జరగాల్సిన మేళాను సెప్టెంబర్ 8కి మార్చినట్లు మంత్రి కార్యాలయ ఇన్‌చార్జ్ హరీష్‌బాబు తెలిపారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో నైపుణ్యాభివృద్ధి సంస్థ, సంస్కృతి సేవాసమితి సహకారంతో మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో జాబ్ మేళా.. తేదీ మార్పు..!


