ప్రకాశం: కంభం పట్టణంలోని శ్రీ కృష్ణవేణి పాఠశాలలో మంగళవారం మిలాదున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంఈఓ అబ్దుల్ సత్తార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త బోధనలు, సేవా భావం, సోదరభావం గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో ఘనంగా మిలాదున్నబీ వేడుకలు


