హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోలో బ్యాగ్ గుర్తింపు.. పోలీసులకు అప్పగింత!

ప్రకాశం జిల్లా ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌‌స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో మర్చిపోయిన బ్యాగుని ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించాడు. అందులో విలువైన బంగారు వస్తువులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు.