హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ నుంచి జారిపడి వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం ముప్పవరం సమీపంలో బుధవారం తెల్లవారుజామున కోటిరెడ్డి అనే వ్యక్తి లారీ నుంచి జారిపడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. నిద్ర మత్తుతో లారీ నుంచి కోటిరెడ్డి జారిపడినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.