ప్రకాశం: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో టమాట రోడ్డుతో వెళ్తున్న ఐచర్ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న క్లీనర్‌కి తీవ్ర గాయాలు కాగా అతనిని స్థానిక ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై అడ్డంగా పడిన ఐచర్ వాహనాన్ని పోలీసు అధికారులు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు!


