హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: రహదారి పనుల నిమిత్తం వేపాడ ఉపకేంద్రం పరిధిలోని 11కేవీ ఫీడర్ పాత స్తంభాలను మారుస్తున్నట్లు ఈఈ కె.గోపాలరావునా యుడు తెలిపారు. వేపాడ, వల్లంపూడి, ఆకులసీతం పేట గ్రామాలకు బుధవారం ఉదయం 9 మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని ఆయన కోరారు.