ATP: అనంతపురం అర్బన్‌లో 41 మి.మీ. వర్షపాతం నమోదైంది. కూడేరు 36.4, బుక్కరాయసముద్రం 36.2, అనంతపురం రూరల్ 36, రాయదుర్గం 35.6, కళ్యాణదుర్గం 35.2, రాప్తాడు 30 మి.మీ. వర్షం కురిసింది. బెళుగుప్ప, యాడికి, శింగనమల, నార్పల తదితర మండలాల్లోనూ వర్షాలు నమోదయ్యాయి. గుత్తి, తాడిపత్రి, గుంతకల్లు సహా పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వర్షపాత వివరాలు ఇవే..!


