NTR: నందిగామ రైతుబజార్‌లో బుధవారం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిత్యావసర వస్తువుల తాజా ధరలను అధికారులు ప్రకటించారు. టమాటా కిలో రూ.26, వంకాయ రూ.26, బెండకాయ రూ.24 వంటి ధరలు నమోదయ్యాయి. అల్లం, వెల్లుల్లి, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా వెల్లడయ్యాయి. వినియోగదారులు ధరల పట్టికను పరిశీలించి కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి కూరగాయలు ధరలు ఇలా..!


