ప్రకాశం: మార్కాపురం జార్జి కాలేజీ గ్రౌండ్ సబ్ సెంటర్‌లో ఆంధ్రా, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం టాలెంట్ హంట్ కార్యక్రమం నిర్వహించారు. అండర్-12, 14 క్రీడాకారుల ఆటతీరును పరిశీలించారు. క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించారు. సబ్ సెంటర్‌లో మౌలిక సదుపాయాలు పెంచాలని కోరుతూ పీడీసీఏ మెంబర్ బలరాంకు తల్లిదండ్రులు వినతిపత్రం అందించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో యువ క్రికెటర్ల టాలెంట్ హంట్


