పార్వతీపురం: మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న తాగునీటిలో బురద కలిసిన రంగు నీరు, కుళ్లిన వాసన వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు అరగంటగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఈ నీటిని ఎలా వినియోగించుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తాగునీటిలో బురద నీరు!


