TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నేడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఉదయం 10 గంటలకు సూళ్లూరుపేట రూరల్ మండలం అటకానితిప్ప-పేర్నాడు గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు తడ మండలం పూడికుప్పం గ్రామంలో నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే


