హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏలూరులో తొలి UCG కాంప్లెక్‌కు కార్యాచరణస

ఏలూరు జిల్లాలో భారతదేశపు తొలి సమీకృత భూగర్భబొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) కాంప్లెక్స్ నిర్మాణం శుభపరిణామమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తొలి దశలో చింతలపూడి మండలం రేచర్ల, శెట్టివారిగూడెం రెండు బొగ్గు బ్లాకులను వినియోగించుకుంటారని తెలిపారు.