హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంలో ప్రమాదకరంగా గ్రానైట్ రవాణా!

BPT: బల్లికురవ, సంతమాగులూరు మండలాల నుంచి అద్దంకి నామ్ రోడ్డు మీదుగా వెళ్లే లారీలలో గ్రానైట్ రాళ్లను ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ప్రమాదకరంగా రవాణా చేస్తున్నారు. లోడు రాళ్లు జారిపడితే ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.