హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరం..ఎక్కడంటే?

కృష్ణా: గన్నవరం రాయ్‌నగర్‌లోని విధాత్రి ఆసుపత్రిలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వహకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచితంగా రక్తపోటు, మధుమేహం, బీపీ, తదితర వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. సమస్యలు ఉన్న బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.