హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కేవీపీఎస్‌ నూతన కమిటీ ఎన్నిక

PLD: కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు గ్రామస్థాయి పోరాటాలను బలోపేతం చేయాలని కేవీపీఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు. నరసరావుపేటలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో దళితులపై వివక్షను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోగా అధ్యక్షుడిగా బయ్యవరపు కోటేశ్వరరావు, కార్యదర్శిగా గర్నెపూడి సురేష్‌ ఎన్నికయ్యారు.