హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

ELR: హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేట్ బస్సుకు బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద HYD-విజయవాడ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు, కంటైనర్ డీసీఎంను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో బస్సులో 42 మంది ఉన్నట్లు సమాచారం. ఐదుగురు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.