ప్రకాశం: చదువు మధ్యలో ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త రాఘవరావు తెలిపారు. ఉలవపాడు ఉన్నత పాఠశాలలో ఎంఈవో పి.వి రత్నం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం


