హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KDP: పులివెందుల మండలంలోని 33 KV మరమత్తుల కారణంగా పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. R తుమ్మలపల్లి, రాయలాపురం, రచ్చుమర్రి పల్లి గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ AE రమేశ్ తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహరించాలని ఆయన కోరారు.