GNTR: గుంటూరు రూరల్ మండల పరిధిలోని 11గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను అధికారులు క్షేత్రస్థాయిలో సరిచూసి, మంగళవారం ఆయా పంచాయతీల నోటీసు బోర్డులలో ప్రదర్శించారు. ఈ డ్రాఫ్ట్ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే ఆగస్టు 28వ తేదీలోగా ఫారం 2, 3ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సావిత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు రూరల్‌లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రదర్శన


