VSP: భీమిలి పరిధిలోని గోడమెట్లపాలెం క్రాసింగ్ రోడ్, జొన్నాడ టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం యువకులపై దాడి జరిగింది. కొండరాజుపేటకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి(25), పిన్నింటి శ్రీను(26)పై బోడమెట్లపాలెంకు చెందిన ముగ్గురు యువకులు ఆయుధంతో దాడి చేసినట్లు సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయాలు కావడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
భీమిలిలో యువకులపై ఆయుధంతో దాడి


