అన్నమయ్య: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు,అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా సెలవు పాటించాలని జిల్లా DEO సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యాసంస్థలకు సెలవు : DEO


