GNTR: గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 40 వేల ఏసీ మిర్చి బస్తాలు అమ్మకానికి రాగా, ధరలు స్థిరంగా కొనసాగాయి. మార్కెట్‌లో సీడు రకాల మిర్చి ధర కిలో రూ.160 నుంచి రూ.380 వరకు పలికింది. తేజా బెస్ట్ రూ.170-227, భేడిగి రకాలు రూ.170-380, నాటు 334 రూ.180-275, సూపర్‌టెన్ రూ.180-285, తాలు రకాలు రూ.120-160 వరకు విక్రయమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు యార్డుకు 40 వేల ఏసీ మిర్చి బస్తాలు!


