హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమాండ్ కంట్రోల్ నంబరు ఏర్పాటు

కోనసీమ: అమలాపురం పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు వంటి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు 89788 87145 నంబరుకు ఫోన్ చేసి సమస్యలను తెలపవచ్చునని పురపాలక అధికారులు వెల్లడించారు.