హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SGTపై HM దాడి.. సస్పెన్షన్ వేటు!

GNTR: విభిన్న ప్రతిభావంతురాలైన సెకండరీ గ్రేడ్ టీచర్‌పై చేయిచేసుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. వెంగళాయపాలెం(V) లక్ష్మీనారాయణపురం ప్రాథమిక పాఠశాల HMనిర్మల అదే స్కూల్‌లో SGTగా పని చేస్తున్న మాధవిపై దాడిచేశారు. ఈ క్రమంల విచారణ జరపగా వాస్తవమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్లు DEO షేక్‌ సలీంబాషా తెలిపారు.