హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో నిరుపయోగంగా రైతు బజార్ షాపులు

KKD: పిఠాపురం పట్టణంలో రైతు బజార్ కోసం మార్కెట్ కమిటీ నిధులతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన షాపులు ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. సమన్వయ లోపంతో కొన్ని షాపులు ఆక్రమణలకు గురికాగా, రాత్రివేళ మందుబాబులకు అడ్డాలుగా మారాయి. అధికారులు చర్యలు తీసుకుని రైతు బజార్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.