హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతాడకు ఆమదాలవలస టికెట్ దక్కేనా?

SKLM: పార్టీ కోసం శ్రమిస్తున్న YCP ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్‌కే 2029లో అసెంబ్లీ టికెట్ దక్కుతుందని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో పాదయాత్రలు, అరెస్టులు మైలేజీ తెస్తున్నాయని వారు పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తగా నందిగాం సురేశ్ అరెస్టు తర్వాత 2019లో ఎంపీ అయ్యారని గుర్తుచేసుకుంటున్నారు.