శ్రీకాకుళం: ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ-2026 పరీక్షకు జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. ఎచ్చెర్ల మండలంలో రెండు కేంద్రాలు, నరసన్నపేటలో ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 682 మంది అభ్యర్థులకు సిటింగ్ సామర్థ్యంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 3 కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష


