BPT: చీరాల పేరాల హరిప్రసాద్ నగర్‌లోని పోలింగ్ స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆర్డీవో నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. కేంద్రంలో ఓటర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్


