హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ వద్దు'

SKLM: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించడం సరికాదని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భుజంగరావు, బి.వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం రాత్రి శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. టెట్, డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉన్నట్లుగా 40% అర్హత ప్రకటించాలని, సబ్జెక్టు సిలబస్ ప్రకారం ప్రశ్నాపత్రాలు ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.