హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇళ్లలో చోరీలు.. నిందితుడు అరెస్ట్'

SKLM: పగటి వేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడు వి తాతారావు ను ఇచ్ఛాపురం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 16 తులాల బంగారం, రూ.39 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భవాని మంగళవారం మీడియా కు తెలిపారు. చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నిందితుడిని పట్టుకున్నట్లు DSP తెలిపారు .