PPM: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నీలకంఠాపురం ప్రభుత్వ పీహెచ్‌సీలో సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు నిరసనలో పాల్గొని తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు నల్లబ్యాడ్జీలతో నిరసన


