హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ELR: మిషన్ శక్తి పథకంలో భాగంగా నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ శారద తెలిపారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టుకు డిగ్రీతో, కంప్యూటర్ పరిజ్ఞానం, ఏదైనా ప్రభుత్వ రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలన్నారు. అభ్యర్థుల వయసు 25 నుంచి 42 ఏళ్లలోపు ఉండాలని పేర్కొన్నారు.