ASR: అరకు మండలం గన్నెల స్వర్ణ గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)కు 64 ఫిర్యాదులు అందాయని జేసీ శ్రీపూజ తెలిపారు. రెవెన్యూ, తాగునీరు, రహదారులు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, విద్యుత్, డ్రైనేజీ, పింఛన్లు, సంక్షేమ పథకాలపై ప్రజలు వినతులు సమర్పించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్‌ఎస్‌కు 64 ఫిర్యాదులు


