నెల్లూరు: పొదలకూరు నిమ్మ మార్కెట్లో ఆగస్టు నెలలో నిమ్మ ధరలు జోరుగా కొనసాగుతున్నాయి. నాణ్యతను బట్టి 80 కిలోల బస్తా తొమ్మిది వేల రూపాయల నుంచి, 12 వేల రూపాయల వరకు ధర పలుకుతుంది. సాధారణంగా ఈ కాలంలో 3 వేల రూపాయల నుంచి రూ. 5 వేల మధ్య ఉండే ఈ ధరలు ఈసారి భారీగా పెరిగాయి. దిగుబడి తగ్గడం, ఎండల తీవ్రత వర్షా భావ పరిస్థితులు తదితర కారణాలు ఉండొచ్చని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిమ్మ ధరల జోరు.. కిలో ఎంతంటే ?


