హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిగుల సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

KNRL: సి.బెళగల్లోని డాక్టర్ BR అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చింతలయ్య తెలిపారు. MPC, BIPC మొదటి సంవత్సరంలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 10వ తరగతి పాసై, గురుకుల ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఓరిజినల్ సర్టిఫికెట్లతో రేపటి లోగా సి.బెళగల్ గురుకుల పాఠశాలలో సంప్రదించాలన్నారు