ASR: రైతులు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించి, ఎలాంటి జాప్యం లేకుండా ప్రయోజనాలు అందేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ నిశాంతి మంగళవారం అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమయానుకూలంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పథకాల ప్రయోజనాలు జాప్యం లేకుండా అందించాలి'


