CTR: చిత్తూరు, సిద్ధంపల్లె రైల్వే స్టేషన్ మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలను మళ్లించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐదు రోజుల పాటు వాహనదారులు సైతం అధికారులు, పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే లెవల్ క్రాసింగ్ పనులు.. రాకపోకలు మళ్లింపు


