W.G: ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి, వైసీపీ తమ ప్రభావాన్ని చూపాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ప్రశ్నార్ధకంగా మారింది. నాలుగు మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల లోటు తీవ్రంగా కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపేనా...?


