తూ.గో: గౌతమీ ఘాట్ వద్ద గల ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 5 వరకు 9 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో ప్రతిరోజూ నిరంతర శ్రీకృష్ణుని దర్శనం ఉంటుందని నిర్వాహకులు రవీంద్ర చైతన్య దాస్, హేమ నిమాయి దాస్, శ్రీహరి కరుణ దాస్ మంగళవారం మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28నుంచి సెప్టెంబర్ 5 వరకు జన్మాష్టమి వేడుకలు


